Telangana congress leader Uttam Kumar Reddy slams cm kcr | వచ్చే ఎన్నికలే తన చివరి ఎన్నికలు కావొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజకీయాలు మొత్తం కరప్షన్‌గా మారిపోయాయని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు.
#telangana
#uttamkumarreddy
#cmkcr
#congress
#trsparty